బ్రేకింగ్: ఎంపీ సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. బ్యాంకులను మోసం చేశారనే కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. కాగా శుక్రవారం బెంగళూరు సీబీఐ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated on: Apr 25, 2019 | 7:05 PM

Loading...
Unable to load recommendations.
Follow Us