AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. స్నేహం వీడదు

దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం స్నేహం. భేదాభిప్రాయాలు ఎన్ని వచ్చినా స్నేహితులు విడిపోరు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఇద్దరి మధ్య విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒకరు ఒక పార్టీ నాయకుడిని ఫాలో అయితే.. మరొకరు ఇంకో పార్టీ నాయకుడి సిద్ధాంతాలను ఫాలో అవుతాడు. ఇద్దరి మధ్య ఇక్కడే గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా.. మన స్నేహం విడిపోదంటూ ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]

రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. స్నేహం వీడదు
Ravi Kiran
|

Updated on: Apr 25, 2019 | 8:12 PM

Share

దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం స్నేహం. భేదాభిప్రాయాలు ఎన్ని వచ్చినా స్నేహితులు విడిపోరు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఇద్దరి మధ్య విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒకరు ఒక పార్టీ నాయకుడిని ఫాలో అయితే.. మరొకరు ఇంకో పార్టీ నాయకుడి సిద్ధాంతాలను ఫాలో అవుతాడు. ఇద్దరి మధ్య ఇక్కడే గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా.. మన స్నేహం విడిపోదంటూ ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలో రెండు రాజకీయ పార్టీల ర్యాలీ పూర్తి అయిన తర్వాత.. వారి సపోర్టర్స్ ఒకే కారులో ప్రయాణిస్తుండగా.. ఆ ఫోటోని ఎవరో క్లిక్ చేసి.. ‘వాయిస్ అఫ్ సౌత్ ఇండియా’ అనే ఫేస్‌బుక్ పేజీ లో పోస్ట్  చేయగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఒక వ్యక్తి ఈ ఫోటో పై ‘ రాజకీయ పార్టీల సిద్ధాంతాల వల్ల స్నేహాన్ని వీడకూడదు.. ఈ 2019 ఎలక్షన్స్ లో నేను చూసిన గొప్ప ఫోటో ఇది’ అని కామెంట్ చేశారు.

Follow Us
సర్కారు బడిలో రోబో టీచర్‌.. సమాధానాలు మామూలుగా లేవుగా..
సర్కారు బడిలో రోబో టీచర్‌.. సమాధానాలు మామూలుగా లేవుగా..
3-0తో గెలిచినా టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. నంబర్ 1 ప్లేస్ మిస్
3-0తో గెలిచినా టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. నంబర్ 1 ప్లేస్ మిస్
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు