AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా స్టార్ క్యాంపెనర్లు వీరే… 10 మంది పేర్లతో లిస్టును విడుదల చేసిన బీజేపీ

గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ స్టార్ కాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

మా స్టార్ క్యాంపెనర్లు వీరే... 10 మంది పేర్లతో లిస్టును విడుదల చేసిన బీజేపీ
Sanjay Kasula
|

Updated on: Nov 19, 2020 | 9:07 PM

Share

BJP Star Campaigners : గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ స్టార్ కాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. మొత్తం పది మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారికి జాబితాను అందించింది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి కిషన్‌ రెడ్డి మినహా ఇతర కేంద్ర మంత్రులు రానట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంహోరెత్తించాలనే ప్రముఖులను రంగంలోకి దింపుతోంది. బీజేపీ ప్రకటిచిన స్టార్ క్యాంపెయినర్లు వీరే…

  1. బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  2. జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
  3. డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
  4. డాక్టర్‌ కే లక్ష్మణ్‌, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు
  5. మురళీధర్ రావు, బీజేపీ సీనియర్ నేత
  6. వివేక్, మాజీ ఎంపీ
  7. గరికపాటి మోహన్ రావు,
  8. రాజాసింగ్, ఎమ్మెల్యే
  9. ధర్మపురి అరవింద్, ఎంపీ
  10. రఘునందన్ రావు, ఎమ్మెల్యే
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..