AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 4: దత్తపుత్రిక మోనాల్ మరోసారి సేఫ్.. జబర్దస్త్ అవినాష్‌ను హౌస్ నుంచి పంపించేశారు.!

బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 పదమూడో వారం చివరికి వచ్చింది. ఈ వారం అభిజిత్, హారిక, అవినాష్, అఖిల్, మోనాల్‏లు ఎలిమినేషన్స్‌కు..

బిగ్ బాస్ 4: దత్తపుత్రిక మోనాల్ మరోసారి సేఫ్.. జబర్దస్త్ అవినాష్‌ను హౌస్ నుంచి పంపించేశారు.!
Ravi Kiran
|

Updated on: Dec 05, 2020 | 11:08 PM

Share

Bigg Boss 4: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 పదమూడో వారం చివరికి వచ్చింది. ఈ వారం అభిజిత్, హారిక, అవినాష్, అఖిల్, మోనాల్‏లు ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో అఖిల్‌‌ను సేవ్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్‌గా హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.

ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా అభిజిత్ ఓటింగ్ పర్సెంటేజ్‌లో అగ్రస్థానంలో ఉండగా.. హారిక కూడా సేఫ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ గజ్జర్ ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిందని సమాచారం. ఈ పదమూడో వారంలో జబర్దస్త్ ముక్కు అవినాష్‌ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా దీనిపై ప్రచారం సాగుతోంది.

నిజానికి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌లో అవినాష్, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. అందరి కంటే తక్కువ ఓట్లు అవినాష్‌కే వచ్చాయని వినికిడి. కాగా, గత కొద్దిరోజుల నుంచి హౌస్‌లో అవినాష్ ప్రవర్తిస్తున్న తీరుకు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారని చెప్పాలి.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌