సీఎం కేసీఆర్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు వెళ్లిన కేసీఆర్‌తో ఆలేరు నియోజకవర్గ సాగునీరు, తాగునీరు సమస్యలపై కోమటిరెడ్డి చర్చించారు. కాగా సమస్యలపై విశ్లేషణ చేసేందుకు తనను కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారని కోమటిరెడ్డి తెలిపారు. మూడు రోజుల్లో కేసీఆర్‌తో కోమటిరెడ్డి మరోసారి సమావేశం కానున్నారు.

సీఎం కేసీఆర్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
CM KCR And Komatireddy Venkat reddy Meeting

Updated on: Aug 17, 2019 | 9:39 PM