AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన పార్టీయే ఇలా చేస్తుందా ?:’ బెంగాల్ ‘డైవోర్స్ పాలిటిక్స్’ లో సుజాతా ఖాన్ ఆవేదన,

పశ్చిమ బెంగాల్ లో అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల జంటను విడదీసిన పాలిటిక్స్ లో మరో 'ఎపిసోడ్'! ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకా కొనసాగుతోంది. తన భార్య సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంపై ఆగ్రహించిన ఆమె భర్త, బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్..

'ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన పార్టీయే ఇలా చేస్తుందా ?:' బెంగాల్ 'డైవోర్స్ పాలిటిక్స్' లో సుజాతా ఖాన్ ఆవేదన,
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 23, 2020 | 11:20 AM

Share

పశ్చిమ బెంగాల్ లో అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల జంటను విడదీసిన పాలిటిక్స్ లో మరో ‘ఎపిసోడ్’! ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకా కొనసాగుతోంది. తన భార్య సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంపై ఆగ్రహించిన ఆమె భర్త, బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్..ఆమెకు డైవోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు., ఆయన నిర్ణయంపై స్పందించిన సుజాత మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఓ పార్టీయే (బీజేపీ) నాకు విడాకులివ్వాలని నా భర్తను కోరుతోంది అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది.,  నా పేరులో తన ఇంటిపేరును తొలగించాలని సౌమిత్రా ఖాన్ కోరాడని, నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు ఇస్తానని హెచ్ఛరించాడని ఆమె అన్నారు.  ఇందుకు ఆయనను బీజేపీ నేతలే రెచ్ఛగొడుతున్నారని ఆమె ఆరోపించారు. వారిలో ఒక్కరైనా ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదన్నారు.  ఇది మంచిది కాదని ఆయనకు ఎందుకు నచ్ఛజెప్పడంలేదన్నారు. బీజేపీకి చెందిన ‘చెడ్డ నేతలతో’ సౌమిత్రా ఖాన్ కూడా కలిసిపోయారని సుజాతా ఖాన్ పేర్కొన్నారు.

కానీ నేనింగా నా భర్తను ప్రేమిస్తూనే ఉన్నాను అని ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్నా ఈమె తాజాగా చేరిన తృణమూల్ కాంగ్రెస్ కూడా వీరి వ్యవహారంపై నోరు మెదపడంలేదు. ఇక బీజేపీ ఇదంతా ‘ డ్రామాలా’ చూస్తోంది. ఈ కపుల్ వ్యవహారాన్ని ఛానెళ్లు, ఇతర మీడియా బాగానే హైలైట్ చేస్తున్నాయి.

Follow Us
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో