పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్

మళ్లీ పవర్ స్టార్‌తో సినిమా తీస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు బండ్ల. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేస్తూ.. 'ప‌ర‌మేశ్వ‌రుడు అనుగ్ర‌హిస్తే ప‌వ‌న్‌తో సినిమా తీస్తా. ప‌వ‌న్‌తో తీసే సినిమాను ఫ్యాన్స్ ఏడాదిపాటు పండ‌గ..

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 12:31 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానమని ఎన్నో సార్లు మీడియా వేదికగా పేర్కొన్నారు బండ్ల. ఇప్పటికే పవన్‌తో కలిసి రెండు సినిమాలను చేశారు. ‘తీన్ మార్, గబ్బర్ సింగ్’ వంటి సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవరించారు. అయితే తీన్‌ మార్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా.. గబ్బర్ సినిమా మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.

అనంతరం.. అటు బండ్ల గణేష్, ఇటు పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఫుల్లుగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటు బండ్ల గణేష్ కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. అలాగే బండ్ల గణేష్ క్యారెక్టర్‌కు మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా మళ్లీ పవర్ స్టార్‌తో సినిమా తీస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు బండ్ల. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్‌తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. మన పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా. ఇది నా సంకల్పం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు బండ్ల గణేష్.

Read More:

రేఖాజీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి.. ముంబై మేయ‌ర్ విన‌తి

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కలకలం పుట్టిస్తోన్న కరోనా..

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో