AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హేమంత్ హత్య కేసు విచారణలో అవంతి ఏం చెప్పిందంటే..

చందానగర్ పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి విచారణ ముగిసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అవంతి , హేమంత్ కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ లను పోలీసులు రికార్డ్ చేశారు. ఉదయం 11 గంటల నుండి ముగ్గురి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.. వీరిని మొత్తంగా ఆరు గంటల పాటు విచారించారు. హేమంత్ హత్య కు ముందు.. హత్య తరువాత జరిగిన పరిణామాలపై స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేశారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు. […]

హేమంత్ హత్య కేసు విచారణలో అవంతి ఏం చెప్పిందంటే..
Venkata Narayana
|

Updated on: Sep 29, 2020 | 5:14 PM

Share

చందానగర్ పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి విచారణ ముగిసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అవంతి , హేమంత్ కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ లను పోలీసులు రికార్డ్ చేశారు. ఉదయం 11 గంటల నుండి ముగ్గురి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.. వీరిని మొత్తంగా ఆరు గంటల పాటు విచారించారు. హేమంత్ హత్య కు ముందు.. హత్య తరువాత జరిగిన పరిణామాలపై స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేశారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు. నిందితులకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు. నా భర్త హేమంత్ హత్య కేసు పై ఉదయం నుండి పోలీసులు విచారణ చేసి , స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఆమె చెప్పారు. ‘పోలీస్‌లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను.. నాకు ఉన్న అనుమానాలను పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్లాను’ అని ఆమె వెల్లడించారు.

ప్రాణహాని ఉందని పోలీస్ లకు తెలిపానని.. తన భద్రత పై పోలీసులు చూసుకుంటామని హామీ ఇచ్చారని అవంతి చెప్పారు. ‘మా మామ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. బెదిరింపు కాల్స్ ఆడియోలు పోలీసులకు అందజేశాము’ అని ఆమె పేర్కొంది. ‘హేమంత్ ను చంపతారు అని మేము ఊహించలేదు.. అందుకే చందానగర్ నుండి గచ్చిబౌలి వచ్చిన విషయం పోలీసులకు చెప్పలేదు’ అని అవంతి వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన అవంతి.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది.

Follow Us
డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు..
డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు..
మిత్రుడి పార్దివదేహాన్ని చూడగానే చిరంజీవి ఎమోషనల్..
మిత్రుడి పార్దివదేహాన్ని చూడగానే చిరంజీవి ఎమోషనల్..
సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే
సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే
1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్
1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ఎక్కితే ఈ తప్పులు అస్సలు చేయకండి
మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ఎక్కితే ఈ తప్పులు అస్సలు చేయకండి
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములుంటే అదృష్టమే..!
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములుంటే అదృష్టమే..!
మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ
మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ
అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు.. కన్నీళ్లు తెప్పించే విషాదం!
అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు.. కన్నీళ్లు తెప్పించే విషాదం!
ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది
ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది