బీజేపీ కార్యాలయానికి చేరిన జైట్లీ పార్థివదేహం

కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహాన్ని కైలాష్‌ నగర్‌లోని ఆయన నివాసం నుంచి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 1.30 వరకు ఆయన భౌతికకాయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Updated on: Aug 25, 2019 | 10:55 AM

Loading...
Unable to load recommendations.
Follow Us