
ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్ఆర్డీఐ డైరెక్టర్‌గా జేఎస్వీ ప్రసాద్‌ను నియమించింది. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎం. ఎన్ హరేంద్రియ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా కె. దినేష్ కుమార్ నియమితులయ్యారు.. తెనాలి సబ్ కలెక్టర్‌గా మయూర్ అశోక్ కు బాధ్యతలు అప్పగించింది.
Also Read :
పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే
గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !
ఓ హీరోయిన్ ప్రపోజ్ చేసింది : నాని