AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ : ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవ వేతనం విడుదల

జగన్ సర్కార్ ముస్లిం మతపెద్దలకు గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవ వేతనం విడుదల చేసింది. 

ఏపీ : ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవ వేతనం విడుదల
Ram Naramaneni
|

Updated on: Nov 10, 2020 | 10:24 PM

Share

జగన్ సర్కార్ ముస్లిం మతపెద్దలకు గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవ వేతనం విడుదల చేసింది.  వక్ఫ్ బోర్డు సీఈవో అలీం బాషా ఈ విషయం తెలిపారు. సుమారు రూ. 23 కోట్లకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల ఖాతాల్లో గవర్నమెంట్ జమ చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏపిలోని 10 వేల మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఒక్కో ఇమాంలకు రూ. 5 వేలు, మౌజమ్‌కు రూ. 3 వేల చొప్పున సర్కార్ నిధులు విడుదల చేసిందని  చెప్పారు.  గత ఏడాది కూడా వైసీపీ ప్రభుత్వం మొత్తం ఇమాంలు, మౌజమ్‌లకు రూ. 49.6 కోట్ల గౌరవ వేతనం అందించినట్లు అలీం బాషా వెల్లడించారు.

కాగా, ఇమాంలు, మౌజమ్‌కు ప్రతి నెలా గౌరవ వేతనం అంజేస్తామని సీఎం జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ పథకాన్ని అమలు చేసి..మాట నిలబెట్టుకున్నారు. తాజాగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధులను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.

Also Read :

ఏపీ :వారి అకౌంట్ల‌లో నేరుగా రూ.10వేలు జమ

IPL 2020 : ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కేఎల్ రాహుల్

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో