ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన

ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటను వెళ్తున్నారు. గురువారం రాత్రి ఆయన కుటుంబ సమేతంగా పయనమవుతున్నారు. జగన్ తన చిన్న కుమార్తె వర్షా రెడ్డి ఉన్నత విద్యకోసం అమెరికాలో  ఓ విద్యాసంస్ధలో చేర్పించేందుకు ఆయన వెళ్తున్నారు. అదే సమయంలో శనివారం డల్లాస్‌లో జరిగే ఎన్నారైల ఆత్మీయ సదస్సులో ఆయన హాజరుకానున్నారు. సీఎం జగన్ అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈనెల 24న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 9:45 pm, Thu, 15 August 19