AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వంత నియోజక వర్గం సనత్‌నగర్‌లో మంత్రి తలసాని సుడిగాలి పర్యటనలు, పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలంటూ వినతులు

స్వంత నియోజకవర్గమైన హైదరాబాద్ సనత్‌నగర్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సనత్ నగర్ లోని బస్తీలు, పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్దుల గెలుపుకు కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజక వర్గం పరిధిలోని రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట నియోజక వర్గాల అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి ఉధృతం చేశారు. రాంగోపాల్‌పేట డివిజన్‌ అభ్యర్ధి అత్తెల్లి అరుణగౌడ్‌కు […]

స్వంత నియోజక వర్గం సనత్‌నగర్‌లో మంత్రి తలసాని సుడిగాలి పర్యటనలు, పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలంటూ వినతులు
Venkata Narayana
|

Updated on: Nov 21, 2020 | 3:34 PM

Share

స్వంత నియోజకవర్గమైన హైదరాబాద్ సనత్‌నగర్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సనత్ నగర్ లోని బస్తీలు, పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్దుల గెలుపుకు కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజక వర్గం పరిధిలోని రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట నియోజక వర్గాల అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి ఉధృతం చేశారు. రాంగోపాల్‌పేట డివిజన్‌ అభ్యర్ధి అత్తెల్లి అరుణగౌడ్‌కు మద్దతుగా కళాసిగూడ, జవహర్‌జనతా, బర్తన్‌కాంపౌండ్‌ తదితర ప్రాంతాల్లో తలసాని పాదయాత్ర నిర్వహించారు. అమీర్‌పేట డివిజన్‌ అభ్యర్ధి శేషుకుమారి విజయం కోసం కుమ్మరిబస్తీ తదితర ప్రాంతాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. గత ఆరేళ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధి, పెరిగిన తలసరి ఆదాయాన్ని దృష్టిలోపెట్టుకుని యువత ఓటువేయాలని తలసాని కోరారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!