AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush director: ప్రభాస్‌ ఒప్పుకోకపోతే ఆదిపురుష్‌ సినిమాను చేసేవాడినే కాదు: ఓం రౌత్‌

Adipurush director About Prabhas: 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారాడు హీరో ప్రభాస్‌. ఈ సినిమా విజయంతో ప్రభాస్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది...

Adipurush director: ప్రభాస్‌ ఒప్పుకోకపోతే ఆదిపురుష్‌ సినిమాను చేసేవాడినే కాదు: ఓం రౌత్‌
Narender Vaitla
|

Updated on: Jan 06, 2021 | 1:13 PM

Share

Adipurush director About Prabhas: ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారాడు హీరో ప్రభాస్‌. ఈ సినిమా విజయంతో ప్రభాస్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ బాహుబలి విడుదల కావడంతో ప్రభాస్‌ పేరు ఖండాంతరాలు కూడా దాటింది. ఇక ప్రభాస్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్‌ దర్శకులు కూడా క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మైథలాజికల్‌ వండర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా నేపథ్యంగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర తారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర దర్శకుడు ఓం రౌత్‌.. చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓం రౌత్‌ మాట్లాడుతూ.. ప్రభాస్‌ అనే వ్యక్తి లేకపోతే అసలు ఆది పురుష్‌ సినిమా ఉండేది కాదని చెప్పాడు. ఒక వేళ ప్రభాస్‌ ఈ సినిమాకు ఒప్పుకొని ఉండకపోతే నేను ఈ సినిమాను ప్రారంభించేవాడిని కాదంటూ యంగ్‌ రెబల్‌ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఒక బాలీవుడ్ దర్శకుడు తమ హీరోను ఇంతలా పొగడడంతో డార్లింగ్‌ అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోతోంది.

Also Read: Banita Sandhu tests positive : కరోనా బారిన పడిన మరో హీరోయిన్.. ఇటీవలే యూకే నుంచి వచ్చిన బ్యూటీ

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..