Karate Kalyani: మానవత్వం చాటుకున్న కరాటే కళ్యాణి.. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న నటి

|

Jan 10, 2021 | 11:52 AM

సినిమా వాళ్లంటే కెమెరా ముందు మాత్రమే హీరోలు అనే పాత నమ్మకాలను చెరిపేస్తున్నారు కొంత మంది నటీనటులు. తెర మీద నటులుగా కొనసాగుతూనే రియల్‌ లైఫ్‌లో...

Karate Kalyani: మానవత్వం చాటుకున్న కరాటే కళ్యాణి.. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న నటి
Follow us on

Karate Kalyani:  సినిమా వాళ్లంటే కెమెరా ముందు మాత్రమే హీరోలు అనే పాత నమ్మకాలను చెరిపేస్తున్నారు కొంత మంది నటీనటులు. తెర మీద నటులుగా కొనసాగుతూనే రియల్‌ లైఫ్‌లో రియల్‌ హీరోస్‌ అనిపించుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ టైంలో వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌ను దేవుడిగా చూస్తున్నారు చాలా మంది. మరీ ఆ రేంజ్‌లో కాకపోయినా తనవంతు సోషల్ ఇష్యూస్‌పై పోరాటం చేస్తున్నారు నటి కరాటే కళ్యాణి.

అక్రమంగా కబేళాకు తరలిస్తున్న గోవులను కొంత మంది యువకులతో కలిసి రక్షించారు కరాటే కల్యాణీ.. మూగజీవాలను ఇంత దారుణంగా హింసించటంపై ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తారలంటే సరదా కార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు.. సామాజిక బాధ్యత కూడా ఉన్నవారని ప్రూవ్ చేశారు కరాటే కళ్యాణి.

Also Read :

Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి

Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా