AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం: డ్యాన్స్​ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని…స్పాట్‌లోనే మృతి

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న 9వ తరగతి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఈ విచారకర ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. వివరాల్లోకి వెళ్తే..బేతమంగళ హోబ్లీలో పూజిత అనే అమ్మాయి 9 తరగతి చదవుతుంది. శనివారం జరగాల్సిన యాన్వల్ డే సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడం కోసం డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ఈ క్రమంలో శుక్రవారం ఫైనల్ ఫ్రాక్టీస్ చేస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో తోటి విద్యార్థులు ఒక్కసారిగా అయోమయానికి […]

విషాదం: డ్యాన్స్​ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని...స్పాట్‌లోనే మృతి
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2020 | 10:18 PM

Share

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న 9వ తరగతి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఈ విచారకర ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. వివరాల్లోకి వెళ్తే..బేతమంగళ హోబ్లీలో పూజిత అనే అమ్మాయి 9 తరగతి చదవుతుంది. శనివారం జరగాల్సిన యాన్వల్ డే సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడం కోసం డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ఈ క్రమంలో శుక్రవారం ఫైనల్ ఫ్రాక్టీస్ చేస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో తోటి విద్యార్థులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.  ఆమె స్పాట్‌లోనే హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందిదని డాక్టర్లు నిర్దారించారు

Follow Us
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్