ఉత్తమ ముఖ్యమంత్రి జగనన్న.. ఏ ప్లేస్‌లో నిలిచారంటే.?

దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల జాబితాను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే తాజాగా విడుదల చేసింది. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అమ్మ ఒడి, నాడు-నేడు, వైఎస్సాఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్య శ్రీ వంటి పలు ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ […]

ఉత్తమ ముఖ్యమంత్రి జగనన్న.. ఏ ప్లేస్‌లో నిలిచారంటే.?
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 25, 2020 | 7:57 PM

దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల జాబితాను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే తాజాగా విడుదల చేసింది. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అమ్మ ఒడి, నాడు-నేడు, వైఎస్సాఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్య శ్రీ వంటి పలు ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ లిస్టులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(బీజేపీ) అగ్రస్థానంలో నిలవగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఆప్), వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్)లు రెండో స్థానాన్ని పంచుకున్నారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడో ప్లేస్‌లో నిలిచారు.

అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత జాబితాలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లు ఐదవ స్థానంలో.. గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎంల జాబితాలో 2016వ సంవత్సరం ట్రెండ్స్‌ను కూడా పొందుపరిచారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో