సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, ఫిదా అవుతోన్న కుర్రకారు

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు. సాహో సినిమాలో ఐటెం నంబర్‌తోొ సౌత్‌ ఆడియన్స్‌కు హాయ్ చెప్పిన ఈ బ్యూటీ త్వరలో పవర్‌ స్టార్‌ తో జోడి కడుతున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:58 pm, Fri, 27 November 20

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు. సాహో సినిమాలో ఐటెం నంబర్‌తోొ సౌత్‌ ఆడియన్స్‌కు హాయ్ చెప్పిన ఈ బ్యూటీ త్వరలో పవర్‌ స్టార్‌ తో జోడి కడుతున్నారు. అందుకే మన ఆడియన్స్‌ కూడా అమ్మడి మూమెంట్స్‌ను క్లోజ్‌గా వాచ్‌ చేస్తున్నారు. ఈ టైంలో కొన్ని క్రేజీ ఫోటోస్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్కిన్‌ షో విషయంలో పెద్దగా హద్దులు పెట్టుకోని శ్రీలంకన్‌ బ్యూటీ స్క్రీన్ మీద ఏ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తారో… సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో అగ్గి రాజేస్తుంటారు. అందుకే అమ్మడి సోషల్ మీడియా ఖాతాలకు కోట్లల్లో ఉంటారు ఫాలోవర్స్‌. ఇంత ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఓ బోల్డ్‌ ఫోటో షేర్ చేస్తే.. ఇక అంతే… సోషల్ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే. తాజాగా అలాంటి ఫోటోసే షేర్ చేశారు ఈ బ్యాడ్‌ బాయ్‌ జోడి. సాషా జైరామ్‌ షూట్ చేసిన బ్లాక్ అండ్‌ వైట్ ఫోటో షూట్ స్టిల్స్‌ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లోనే కాదు.. ఎంటైర్‌ ఇండియాలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. కూల్‌ వెదర్‌లో అమ్మడి హాట్ ఫోజులు బాగా డిస్ట్రబ్‌ చేస్తున్నాయంటున్నారు నెటిజెన్స్‌.

Pic Talk: Jacqueline Teases In Black & Nothing | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

Also Read :

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు

నయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్, ముద్దుగుమ్మలకు భలే దారి చూపించింది