ముద్దు కోసం వచ్చిన ప్రియుడు అరెస్ట్!

ప్రియురాలు సవాలు విసిరింది. తాను చెప్పినట్లు చేస్తే ముద్దు ఇస్తానని ప్రియుడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లు చేయడానికి సిద్దమై ఆశగా ముద్దు కోసం వస్తే అతడి అనుమానాస్పదమైన తీరు చూసి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనితో అతగాడు ఒకటనుకుంటే మరొకటి జరగడంతో పోలీసుల విచారణలో పూర్తి విషయాలు వెల్లడించాడు. అసలు వివరాల్లోకి వెళ్తే తమిళనాడు లోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్ […]

ముద్దు కోసం వచ్చిన ప్రియుడు అరెస్ట్!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:13 PM

ప్రియురాలు సవాలు విసిరింది. తాను చెప్పినట్లు చేస్తే ముద్దు ఇస్తానని ప్రియుడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లు చేయడానికి సిద్దమై ఆశగా ముద్దు కోసం వస్తే అతడి అనుమానాస్పదమైన తీరు చూసి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనితో అతగాడు ఒకటనుకుంటే మరొకటి జరగడంతో పోలీసుల విచారణలో పూర్తి విషయాలు వెల్లడించాడు.

అసలు వివరాల్లోకి వెళ్తే తమిళనాడు లోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్ (22) ఆ గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెను ప్రేమికుల రోజు సందర్భంగా ముద్దు ఇవ్వమని అడగగా అందుకు అంగీకరించలేదు. ముద్దు కావాలంటే బురఖా ధరించి నన్ను రాయపేట నుంచి మెరీనా బీచ్ కు తీసుకెళ్ళమని సవాల్ విసిరింది. దీనికి ఒప్పుకున్న అతడు బురఖా ధరించి ఆమె ఇంటికి వచ్చాడు… ఆ తర్వాత ఆమెతో మెరీనా బీచ్ కు వెళ్ళాడు. ఇంతవరకు బాగానే గడిచింది.. కానీ శక్తివేలు నడక తో పాటు, కాళ్ళకు మగవాళ్ల చెప్పులు ధరించడం చూసి.. అనుమానం వచ్చిన స్థానికులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో