రిక్కీ మాటలకు పంత్ ఎక్స్‌ప్రెషన్స్.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
ఐపీఎల్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించారు.
Rishabh Pant Ricky Ponting: ఐపీఎల్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించారు. అయితే గాయం వలన ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడలేదు. కాగా ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఢిల్లీ కేపిటల్స్ కోచ్ రిక్కీ పాంటింగ్ లైవ్ ఇంటర్వ్యూని ఇచ్చారు. ఆ సమయంలో వెనుకాల నుంచి వచ్చిన రిషబ్ పంత్.. పాంటింగ్ మాటలకు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఆ తరువాత మార్క్ నికోలస్ వెనుక చూడాలంటూ పాంటింగ్‌కి చెప్పగా.. అక్కడ పంత్‌ని చూసి నవ్వేశాడు. రిషబ్ కూడా అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రిషబ్ ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో పంత్ నువ్వు బెస్ట్ ఎంటర్‌టైనర్‌వి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read More:
ఆ హిట్ మూవీ రీమేక్‌లో మోహన్ బాబు..!
ఇటలీకి వెళ్లనున్న ‘రంగ్ దే’ టీమ్..!
https://twitter.com/Gautamgaduu/status/1317506095787569154