యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై లైకులు లేనట్లే..!

ఇన్‌స్టాగ్రామ్.. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్. ఫేస్‌బుక్ మరుగునపడిన తర్వాత ఇన్‌‌స్టాకు యూజర్లు విపరీతంగా పెరిగిపోయారు. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది.  ఎప్పటినుంచో పోస్టులకు లైక్స్ కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంస్థ.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతీ వీడియో, ఫోటోకు వచ్చే లైక్ ఆప్షన్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ లైకులు కేవలం పెట్టిన వ్యక్తికి […]

యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై లైకులు లేనట్లే..!
Follow us

|

Updated on: Nov 13, 2019 | 12:59 PM

ఇన్‌స్టాగ్రామ్.. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్. ఫేస్‌బుక్ మరుగునపడిన తర్వాత ఇన్‌‌స్టాకు యూజర్లు విపరీతంగా పెరిగిపోయారు. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది.  ఎప్పటినుంచో పోస్టులకు లైక్స్ కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంస్థ.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతీ వీడియో, ఫోటోకు వచ్చే లైక్ ఆప్షన్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ లైకులు కేవలం పెట్టిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయని.. ఫాలోవర్స్‌, బ్రౌజ్ చేసే ఇతర వ్యక్తులకు లైకులు కనిపించకుండా ఉండేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఈ విధానాన్ని అమెరికాలో ప్రారంభించనుండగా.. త్వరలోనే ఇండియాలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఈ ఆప్షన్‌ను ఇండియాలో తీసుకొస్తే.. కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌లో లైకుల ద్వారానే బిజినెస్ జరుగుతుందని.. ఏదైనా కంపెనీ తన బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటే.. లైకులే కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అటు టిక్ టాక్ వంటి యాప్‌లు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించడంతో.. ఇన్‌స్టా లైక్స్ ఆప్షన్‌లో మార్పులు తీసుకురావడం ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో