భారత్‌కు అమెరికా ‘చికెన్ లెగ్స్’..! భారీ లాస్ తప్పదా..?

అమెరికన్ చికెన్‌ లెగ్స్.. ఈ పేరు వింటూంటేనే.. మనదేశ పౌల్ట్రీ రంగాలు ఒకింత భయాందోళన చెందుతున్నాయి. నిరుపయోగమైన, నాశిరకమైన చికెన్ లెగ్స్‌‌ను భారత్‌కు ఎగుమతి చేయడంతో.. ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోతోంది. ఇప్పటికే.. యూఎస్ నుంచి దిగుబడి అవుతోన్న.. వాటిపై భారత్ 100 శాతం సుంకం విధిస్తోంది. అయితే.. దీన్ని 30 శాతానికి తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. సుంకాల తగ్గింపుపై వచ్చే ఏడాది జనవరి 28వ తేదీలోగా నిర్ణయం […]

భారత్‌కు అమెరికా 'చికెన్ లెగ్స్'..! భారీ లాస్ తప్పదా..?
Follow us

| Edited By:

Updated on: Nov 14, 2019 | 12:04 PM

అమెరికన్ చికెన్‌ లెగ్స్.. ఈ పేరు వింటూంటేనే.. మనదేశ పౌల్ట్రీ రంగాలు ఒకింత భయాందోళన చెందుతున్నాయి. నిరుపయోగమైన, నాశిరకమైన చికెన్ లెగ్స్‌‌ను భారత్‌కు ఎగుమతి చేయడంతో.. ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోతోంది. ఇప్పటికే.. యూఎస్ నుంచి దిగుబడి అవుతోన్న.. వాటిపై భారత్ 100 శాతం సుంకం విధిస్తోంది. అయితే.. దీన్ని 30 శాతానికి తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. సుంకాల తగ్గింపుపై వచ్చే ఏడాది జనవరి 28వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జనలు పడుతోంది.

ఇప్పటికే.. అమెరికా.. భారత్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా నుంచి చికెన్ లెగ్స్‌ దిగుమతుల రూపేణా ఇబ్బడి ముబ్బడిగా భారత్‌కు చేరుతున్నాయి. దీంతో.. మన దేశీ పౌల్ట్రీ పరిశ్రమకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే.. ఒకవేళ అమెరికా డిమాండ్‌కు గనుక భారత్ తలొగ్గితే.. భారత రిటైల్ మార్కెట్లో.. అమెరికా చికెన్ లెగ్స్ రూ.200లకే లభించే అవకాశం ఉంది.

వీటి ప్రభావం.. మన దేశీయంగా ఉన్న పౌల్ట్రీ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. వారు నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా… అమెరికన్లు ఎక్కువగా.. చికెన్ బ్రెస్ట్‌ని తినడానికే మక్కువ చూపిస్తారు. దీంతో.. చికెన్ లెగ్స్‌.. అక్కడ నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో.. వారు వివిధ కంపెనీల పేరుతో వాటిని.. భారత్‌కు దిగుమతి చేస్తున్నారు.

అమెరికా చికెన్ లెగ్స్ భారత్‌కు పంపితే వచ్చే నష్టాలు:

  • భారత చికెన్‌ లెగ్సెతో పోలిస్తే.. అమెరికన్ చికెన్ లెగ్స్ చాల చౌక. పైగా అనారోగ్యమైనకరమైనవి కూడా కావడంతో.. భారత పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో పడుతోంది.
  • అమెరికాలో ఏటా 3.5 మిలియన్‌ టన్నుల చికెన్ లెగ్స్.. మార్కెట్లో ప్రత్యక్ష్యమవుతున్నాయి. వీటిలో చాలా వరకు.. జబ్బులతో కూడిన కోళ్లకు సంబంధించినవే. దీంతో.. ఇండియా వీటి దిగుమతులపై ఆంక్షలు విధించింది.
  • అమెరికా ఒత్తిడితో.. ఈ ఆంక్షలను కొట్టివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాను కోరింది. ఈ నేపథ్యంలో భారత్ తన నిబంధనల్లో కొన్నింటిని మార్చక తప్పలేదు.
  • భారత పౌల్ట్రీ రంగాలు దివాళా తీసే పరిస్థితులు ఉన్నాయి.
  • నిల్వ చేసిన చికెన్‌ లెగ్స్‌ని తినడం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదముంది.

త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?