భారత్‌ ఖాతాలో మరో ఆస్కార్

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న భారత్ ప్రేక్షకుల కల తీరింది. 91వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌లో భారత్ చిత్రం పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌ ఆస్కార్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన గునీత్ మొంగా ఈ చిత్రాన్ని నిర్మించగా రైకా జెడ్‌బాచీ దర్శకత్వం వహించారు. భారతీయ మహిళల బుుతుస్రావ సమస్యలపై ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఆమె తరపున దర్శకురాలు రైకా జెడ్‌బాచీ ఆస్కార్‌ను స్వీకరించారు. ముంబైకు చెందిన గునీత్ మొంగా అద్భుతమైన […]

భారత్‌ ఖాతాలో మరో ఆస్కార్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:24 PM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న భారత్ ప్రేక్షకుల కల తీరింది. 91వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌లో భారత్ చిత్రం పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌ ఆస్కార్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన గునీత్ మొంగా ఈ చిత్రాన్ని నిర్మించగా రైకా జెడ్‌బాచీ దర్శకత్వం వహించారు. భారతీయ మహిళల బుుతుస్రావ సమస్యలపై ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఆమె తరపున దర్శకురాలు రైకా జెడ్‌బాచీ ఆస్కార్‌ను స్వీకరించారు.

ముంబైకు చెందిన గునీత్ మొంగా అద్భుతమైన సినిమాలు నిర్మించారు. గ్యాంగ్ ఆప్ వసేపూర్ 1, 2 సినిమాలు హిట్ అయ్యాయి. తన సినిమాకు ఆస్కార్‌ దక్కడంపై గునీత్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌ను టచ్ చేసినందుకు తనకు ఆనందంగా ఉందని గునీత్ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..