దేశానికి అసమర్థుడైన అధ్యక్షుడు, ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్

అమెరికాకు అసమర్థుడైన అధ్యక్షుడు లభించాడని డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా మండిపడ్డారు. ఈ వైట్ హౌస్ ని చూసినప్పుడల్లా..ఓరిమి, సహనం,శాంతి బదులు...

దేశానికి అసమర్థుడైన అధ్యక్షుడు, ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2020 | 11:09 AM

అమెరికాకు అసమర్థుడైన అధ్యక్షుడు లభించాడని డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా మండిపడ్డారు. ఈ వైట్ హౌస్ ని చూసినప్పుడల్లా..ఓరిమి, సహనం,శాంతి బదులు అరాచకాలు, ప్రజలంటే ఏ మాత్రం లక్ష్యంలేని విధానాలు కనబడతాయని విమర్శించారు. ఈ దేశాధ్యక్షపదవికి ట్రంప్ తగడని ఆమె దుయ్యబట్టారు. విస్కాన్సిన్ లో జరిగిన డెమొక్రటిక్ కన్వెన్షన్ లో మాట్లాడిన ఆమె.. రానున్న ఎన్నికల్లో జో బిడెన్ గెలిచి అధ్యక్షునిగా ఎన్నికైన పక్షంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తారని, సైన్స్ ని విశ్వసిస్తారని అన్నారు. కోవిడ్ పై నిపుణులు చెబుతున్న సలహాలను, చేస్తున్న సూచనలను పెడచెవిన పెడుతున్న ట్రంప్ ను ఉద్దేశించి ఆమె పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు. జోబిడెన్ తన ఎనిమిదేళ్ల ఉపాధ్యక్ష పదవీ కాలంలో చక్కని ప్రతిభ కనబరిచారని చెప్పి న మిషెల్.. ఆయనను డీసెంట్ వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన గురించి తనకు  తెలుసునని, ఆత్మవిశ్వాసంతో పని చేసే బిడెన్ ఈ దేశాన్ని మరింత అభివృధ్ది పథంలో నడిపిస్తారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించి జో బిడెన్ ని అధ్యక్షునిగా, కమలా హారిస్ ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని మిషెల్ పిలుపునిచ్చారు.  కరోనా వైరస్ కారణంగా ఆన్ లైన్ ద్వారా ఈ ప్రచార కార్యక్రమం జరిగింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో