హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..

హైదరాబాద్‌ నగరంలో మళ్లీ ప్రగతి రథ చక్రాలు రోడ్డెక్కుతున్నాయి. ఆర్నెల్లుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు...శుక్రవారం నుంచి ప్రజా రవాణాకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో సిటీ బస్సుల్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ యాజమాన్యం...ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్ రావడంతో ...రేపటి నుంచి రైట్ ...రైట్‌ అంటోంది.

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..
Follow us

|

Updated on: Sep 24, 2020 | 12:14 PM

హైదరాబాద్‌ నగరవాసులకు ఇకపై రవాణా సమస్యలు తొలగిపోనున్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని డిపోలకు చెందిన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కుతున్నాయి. 185రోజులుగా డిపోల్లోనే ఉన్న 3వేల 200సిటీ బస్సుల్ని తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు అందుబాటులోకి తేనుంది. కోవిడ్‌ నిబంధనలకు అనుగూణంగా…ప్రత్యేక ఏర్పాట్లు చేసి…సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు.

ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో సిటీ బస్సులు ప్రారంభించిన ఆర్టీసీ…రేపటి నుంచి జంటనగరాల వ్యాప్తంగా అన్ని రూట్లలో పూర్తిస్థాయిలో బస్సులు నడపనుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్నెల్ల క్రితం గ్రేటర్‌ పరిధిలోని అన్ని డిపోలు మూతపడ్డాయి. అన్‌లాక్‌లో భాగంగా జిల్లాల వ్యాప్తంగా ఆర్టీసీ పునరుద్ధరణ జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లాలో బస్సులు నడుపుతూ వస్తోంది. గ్రేటర్‌లో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని సిటీ బస్సుల్ని తిప్పేందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో ఇంతకాలం వేచి చూసింది.

మహానగరంలో అన్ని వ్యవస్థలో ప్రజలకు అందుబాటులోకి రావడంతో…ఆర్టీసీ కూడా ఆదిశగా అడుగులు వేస్తోంది. మెట్రో రైల్‌ సేవలు కూడా ప్రారంభం కావడంతో 200పైగా ఉన్న సిటీ బస్సులను నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది ఆర్టీసీ. డ్రైవర్లు ,కండక్టర్‌లకు ప్రయాణికులతో ఏవిధంగా ఉండాలనే దానిపైన పూర్తి శిక్షణతో పాటు సూచనలిచ్చి రంగంలోకి దించింది.

కరోనా కేసుల తీవ్రత తగ్గడం, నగరపౌరుల్లో వైరస్‌ పట్ల వ్యక్తిగత శ్రద్ధ, అవగాహన పెరగడంతో ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించి ముందుకెళ్తోంది. అయితే స్కూల్స్, కాలేజీలు పూర్తిస్థాయిలో తెరుచుకుంటే… ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో