నిప్పులను మిఠాయిల్లా మింగేస్తోన్న మహిళ..!ఫైర్ గేమ్స్ వద్దు మేడం. వైరల్ అవుతున్న వీడియో

కొన్ని ఫీట్లు చూసేందుకు బాగానే ఉన్నా.. ఎవరో చేశారని తిక్కతిక్క స్టంట్స్‌ చేస్తే బెడిసికొట్టడం పక్కా. ఇక ఇలాంటిదే ఓ పిచ్చి ఫీట్‌ను చేసింది ఓ మహిళ.