Optical Illusion: 100లో 99 మంది ఫెయిల్.. ఈ చిత్రంలోని 1989 నెంబర్‌ను 9 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సరదాగా ఉండటమే కాకుండా మన తెలివితేటలను పెంచడంలో కూడా సహాయపడతాయి. అందుకే వీటిని సాల్వ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే.. ఈ చిత్రంలోని1998 సంఖ్యల మధ్య దాగి ఉన్న 1989 సంఖ్యను 9 సెకన్లలో కనిపెట్టాలి.. మరి మీరు సిద్ధమా?

Optical Illusion: 100లో 99 మంది ఫెయిల్.. ఈ చిత్రంలోని 1989 నెంబర్‌ను 9 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు
Optical Illusion

Updated on: Oct 11, 2025 | 10:46 PM

తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారే ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రాలు ఇవి వినోదాత్మక ఆటలే కాకుండా, మన తెలివితేటలు, ఏకాగ్రత, దృశ్య తీక్షణతను కూడా పెంచడంలో కూడా సహాయపడతాయి. వీటిని సాల్వ్ చేయడం ద్వార మన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. మీకు కూలా ఇలాంటి చిత్రాలను సాల్వ్‌ చేసే అలావాటు ఉంటే మీ కోసమే ఇక్కడ ఒక ఫజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే. ఈ చిత్రంలో 1998 సంఖ్యల మధ్య దాగి ఉన్న 1989 సంఖ్యను మీరు కనిపెట్టాలి. అది కూడా కేవలం 9 సెకన్లలో.. మీరు ట్యాలెంటెడ్ అయితే, మీ IQ స్థాయిని పరీక్షించుకోవాలనుకుంటే.. దీన్ని సాల్వ్ చేయండి.

సావాల్‌ను మీరు స్వీకరించారా?

ఈ ప్రత్యేకమైన ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్‌లో, చిత్రంలో 1998 సంఖ్యలు ఉన్నాయి. అయితే ఈ 1989 సంఖ్యల మధ్య 1998 అనే సంఖ్య దాగి ఉంది. దాన్ని 9 సెకన్లలో కనిపెట్టడమే మీ టాస్క్‌. మీరు ఆ సంఖ్యను త్వరగా కనుగొనగలిగితే, మీకు మంచి IQ స్థాయి ఉందని అర్థం. ఈ సవాలుతో కూడిన పజిల్‌ను పూర్తి చేయడానికి మీకు ఏకాగ్రత అవసరం. కాబట్టి, మీరు సవాలును పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ సవాల్‌ స్వీకరిస్తే దాన్ని సాల్వ్ చేయడానికి మీకు ఒక సలహా కూడా ఇస్తాము.. మీరు ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారా మాత్రమే ఈ సూక్ష్మ వ్యత్యాసాన్ని కనుగొనగలరు.

ఇక్కడ సమాధానం ఉంది

మీరు 9 సెకన్లలోపు 1989 సంఖ్యను కనుగొంటే, అభినందనలు, మీ IQ స్థాయి బాగుందని అర్థం. ఒక వేళ మీరు సమాధానం కనుగొనలేకపోయినా ఏం పర్లేదు. చింతించకండి మీకోసం మేం ఇక్కడ సమాధాన్ని ఉంచాం. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలోని కుడి వైపున గ్రిడ్ చివరి ఆరవ వరుసలో దాగి ఉన్న 1989 సంఖ్యను మేము రెడ్‌ కలర్‌ సర్క్రిల్‌లో గుర్తించిం ఉంచాం. మీకు అక్కడ సమాధాన్ని చూడవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.