Optical Illusion: టిక్.. టిక్.. టిక్.. జస్ట్ 12 సెకన్లలో ఈ ఫోటోలో మొసలిని కనిపెడితే మీరే జీనియస్..

ఇంకొన్ని ఫోటోలు ఏదయితే ఉన్నాయో.. అవి మీ మెదడును తికమక పెట్టడమే కాదు.. మీ సామర్థ్యాన్ని కూడా పరీక్షించగలవు. వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.

Optical Illusion: టిక్.. టిక్.. టిక్..  జస్ట్ 12 సెకన్లలో ఈ ఫోటోలో మొసలిని కనిపెడితే మీరే జీనియస్..
Optical Illusion
Follow us

|

Updated on: Nov 30, 2022 | 8:29 AM

ఇంటర్నెట్‌లో తరచూ ఎన్నో రకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ మీమ్స్ ఉంటే.. మరికొన్ని సెలబ్రిటీలు, క్రికెటర్ల ఫోటోలు అయి ఉండొచ్చు.. అయితే ఇంకొన్ని ఫోటోలు ఏదయితే ఉన్నాయో.. అవి మీ మెదడును తికమక పెట్టడమే కాదు.. మీ సామర్థ్యాన్ని కూడా పరీక్షించగలవు. వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇంకా చెప్పాలంటే ఫోటో పజిల్స్ అని అంటారు. వీటిల్లో దాగున్న రహస్యాలను సాల్వ్ చేయడంలో నెటిజన్లు ముందుంటారు. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేస్తుంటారు. ఇది వారి సమయాన్ని గడపడానికే కాదు.. సమస్యల పరిష్కరించే నైపుణ్యాన్ని కూడా పెంచుతుందని సైకాలజిస్టులు అంటారు. రోజూ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌లు స్వీకరిస్తే.. మీ ఏకాగ్రత పెరగడంతో పాటు పరిశీలనా నైపుణ్యం మెరుగుపరుస్తుందని వారి భావన. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఆ ఫోటో పజిల్‌పై ఓ లుక్కేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోను చూస్తుంటే.. ఎవరో ఇంచక్కా ఓ ఫామ్ హౌస్‌లో లంచ్ పార్టీకి రెడీ చేస్తున్నట్లు మీరు అనుకోవచ్చు. మీ గెస్ కరెక్టే.. అయితే ఆ లంచ్ పార్టీకి దగ్గరలో ఓ అనుకోని అతిధి ఉంది. మరేదో కాదు మొసలి. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. సరిగ్గా 12 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్. ఫోటోను పైపైన కాకుండా తీక్షణంగా చూస్తే మీకు మొసలి ఈజీగా కనిపిస్తుంది. లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..