ఇంటినిండా పాముపిల్లలు.. ఎన్నోతెలిస్తే షాక్ అవుతారు.. స్థానికులు ఏంచేశారో తెలుసా..

పామును చూస్తే ఎవరికైనా ప్రాణభయం. అల్లంత దూరాన పాము కనిపిస్తేనే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాం..  అలాంటిది ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా పాములు కనిపిస్తే

ఇంటినిండా పాముపిల్లలు.. ఎన్నోతెలిస్తే షాక్ అవుతారు.. స్థానికులు ఏంచేశారో తెలుసా..
Cobra Snake
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2021 | 1:11 PM

Snakes In House : పామును చూస్తే ఎవరికైనా ప్రాణభయం. అల్లంత దూరాన పాము కనిపిస్తేనే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాం..  అలాంటిది ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా పాములు కనిపిస్తే ..పాము పిల్లలు బయటపడి అటూ ఇటూ పరుగులు తీస్తుంటే ఇంకేమైనా ఉందా పైప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది. తాజాగా అదే ఘటన జరిగింది. ఒక ఇంట్లో కుప్పలుగా పాము పిల్లలు దర్శమిచ్చాయి. మెదక్‌ జిల్లా కొల్చారంలో ఓ ఇంటివద్ద ఒకేసారి వందల పాము పిల్లలు బయటపడ్డాయి.

కొల్చారంలోని బొజ్జ వీరేశం అనే వ్యక్తి ఇంటి వద్ద ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో అతను తన కుటుంబ సభ్యులను పిలిచి పామును చంపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అక్కడే ఉన్న వంద పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. అయితే, చాలా చిన్నపిల్లలు కావటంతో..వాటిని చంపకుండా ఒక్కొక్కటి పట్టుకుని ఓ బక్కెట్‌లో వేశారు. పాము పిల్లల విషయం స్థానిక స్నేక్‌ క్యాచర్స్‌కి సమాచారం ఇచ్చారు. పాములను తీసుకెళ్లిన స్నేక్‌క్యాచర్స్‌ వాటిని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ఒకేసారి వంద పాము పిల్లలు కనిపించటంతో స్థానికులు హడలెత్తిపోయారు. పరిసర ప్రాంతంలో భారీ సర్పాలు ఉండి ఉంటాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంటి ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాములు పట్టేవాళ్లు సూచిస్తున్నారు.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..