AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నావల్ కన్‏స్ట్రక్టర్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న ఇండియన్ నేవీ.. చివరి తేదీ ఎప్పుడంటే..

షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం టెక్నికల్ బ్రాంచ్ (నావల్ కన్స్రక్టర్) కోర్సులో ఇండియన్ నేవి దరఖాస్తులు కోరుతుంది. ఈ కోర్సులను జూన్ 2021లో కేరళలోని

నావల్ కన్‏స్ట్రక్టర్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న ఇండియన్ నేవీ.. చివరి తేదీ ఎప్పుడంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2021 | 9:52 PM

Share

షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం టెక్నికల్ బ్రాంచ్ (నావల్ కన్స్రక్టర్) కోర్సులో ఇండియన్ నేవి దరఖాస్తులు కోరుతుంది. ఈ కోర్సులను జూన్ 2021లో కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ (INA) ఎజిమలాలో ప్రారంభం కానున్నాయి.

షార్ట్ సర్వీస్ కమిషన్ 4 సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు పొడగించారు. అభ్యర్థులు సేవా ఆవసరాలు, పనితీరు, పోస్టుల ఖాళీల వివరాలు, మెడికల్ ఎలిజిబిలిటి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ కోర్సులకు సంబంధించిన ఇంటర్వ్యూలు భోపాల్, బెంగళూరు, విశాఖపట్నం మరియు కోల్ కత్తలలో జరుగుతాయి. వీటి కోసం 800 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫిబ్రవరి 18 చివరితేదీ. కాగా వచ్చే నెల (మార్చి )21 నుంచి ప్రారంభం కానున్నాయి.

షార్ట్‏లిస్ట్ చేసిన అభ్యర్థులకు SSC ఇంటర్వ్యూ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఈ విషయాన్ని వారి ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ ఇ-మెయిల్/ మొబైల్ నంబర్ మార్చవద్దని సూచించారు నేవీ తెలిపింది. రెండు దశల పరీక్షలతోపాటు కూడిన ఐదు రోజుల్లో ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ జరుగుతుంది. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ మరియు గ్రూప్ డిస్కషన్ టెస్ట్‏లు జరుగుతాయి. రెండవ దశలో సైకాలజీకల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ఉంటాయి. మొదటి దశలో విఫలమైన అభ్యర్థులను రెండవ దశ పరీక్షలో ఎంపిక చేయడానికి వీలు ఉండదని నోటిఫికేషన్లో వెల్లడించింది.

Also Read: Indian Navy: ఇండియన్ నేవీలోకి బ్రహ్మోస్ క్షిపణలు.. రక్షణ శాఖకు నేవీ ప్రతిపాదనలు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్