చైనా యువతులకు హాంకాంగ్ పోలీసులే ‘మన్మథులు’!

హాంకాంగ్ లో మళ్ళీ ఈ మధ్య చెలరేగుతున్న అల్లర్లు ‘ కొత్త పోకడను ‘ సృష్టిస్తున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి హాంకాంగ్ పోలీసులు తుపాకులు చేతబట్టుకుని ‘ వీర యోధుల్లా ‘ ముందుకు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ముఖ్యంగా చైనా యువతులు వారిని చూసి మనసులు పారేసుకుంటున్నారు. వారి కండల శరీరాలు ఆ అమ్మాయిలను కట్టిపడేస్తున్నాయట.. గన్లు, పొడవాటి లేటెస్ట్ రైఫిళ్లతో ఆ పోలీసులు రోడ్లపై నిరసనకారుల వెంట పరుగులు తీస్తుంటే ఇక్కడ చైనా […]

చైనా యువతులకు  హాంకాంగ్ పోలీసులే 'మన్మథులు'!
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 11, 2019 | 7:00 PM

హాంకాంగ్ లో మళ్ళీ ఈ మధ్య చెలరేగుతున్న అల్లర్లు ‘ కొత్త పోకడను ‘ సృష్టిస్తున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి హాంకాంగ్ పోలీసులు తుపాకులు చేతబట్టుకుని ‘ వీర యోధుల్లా ‘ ముందుకు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ముఖ్యంగా చైనా యువతులు వారిని చూసి మనసులు పారేసుకుంటున్నారు. వారి కండల శరీరాలు ఆ అమ్మాయిలను కట్టిపడేస్తున్నాయట.. గన్లు, పొడవాటి లేటెస్ట్ రైఫిళ్లతో ఆ పోలీసులు రోడ్లపై నిరసనకారుల వెంట పరుగులు తీస్తుంటే ఇక్కడ చైనా గాళ్స్.. మనస్సుల్లో వలపు ‘ కాక ‘ పుడుతోందని అక్కడి వెబ్ సైట్లు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు లాయు చాక్ -కెని అనే 43 ఏళ్ళ పోలీసాయనకు 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారట.. బాల్డ్ హెడ్ తో ఉన్న ఆయనను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని కొందరు అమ్మాయిలు ముచ్చట పడుతున్నట్టు భోగట్టా.. ఆయనను వీరంతా వీర యోధునిగా అభివర్ణిస్తున్నారు.. గత జులైలో నిరసనకారులపై తుపాకీ ఎత్తిపెట్టి ఠీవిగా నిలబడిన ఆయన.. ఆ తరువాత చైనా వెళ్లిన సందర్భంలో ‘ అద్భుతమైన ‘ వెల్ కమ్ లభించింది. ఇలాగే మరో పోలీసుకు సోషల్ మీడియాలో 74 వేల మంది ఫాలోవర్లు ఉన్నట్టు డైలీ మెయిల్ రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే చైనా అమ్మాయిలు హాంకాంగ్ లో వాలిపోయి.. ఈ పోలీసోళ్ళ మీద వలపు వల విసిరే సమయం దగ్గర్లోనే ఉందని ఆ సైట్ పేర్కొంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో