Brain Stroke: ఈ లక్షణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం కావచ్చు.. వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి..
మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సార్లు బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలు అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.