Summer Tips: సమ్మర్‌లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. అద్భుతమైన ప్రయోజనాలు..!

|

Mar 07, 2022 | 4:11 PM

Summer Tips: సమ్మరం సీజన్‌ వచ్చేసింది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు..

Summer Tips: సమ్మర్‌లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. అద్భుతమైన ప్రయోజనాలు..!
Follow us on

Summer Tips: సమ్మరం సీజన్‌ వచ్చేసింది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం
వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా త్వరగా అలసిపోకుండా ఉంటాము. ఇక వేసవి (Summer)లో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు (Benefits) ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

పండ్ల రసాయలు తాగడం వల్ల ప్రయోజనాలు

►ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ,సిలు పుష్కలంగా ఉంటాయి.

► మలబద్దంగా సమస్య తొలగిపోతుంది.

►ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు

►కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి

► చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి.

► పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి.

► ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి

► నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య
దూరం అవుతంది.

► శరీరంలో నీటి శాతం పెరుగుతుంది

► బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.

► పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి

► గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

► డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంటుంది.

► శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగిపోతాయి

ఇవి కూడా చదవండి:

Summer Health Tips: వేసవిలో వచ్చే గ్యాస్‌ సమస్యకు చెక్‌ పెట్టండిలా..!

Health Problems: 30 ఏళ్ల తర్వాత పురుషులు ఈ సమస్యలు ఎదుర్కొవచ్చు.. పూర్తి వివరాలు