వెజిటేబుల్స్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ తినే ఉంటారు కానీ.. ఎగ్ సలాడ్ ఎప్పుడైనా తిన్నారా! ఎగ్ సలాడ్ నోటికి రుచి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇప్పుడు ఇదే ట్రెండ్‌గా నడుస్తుంది. ఈ ఎగ్ సలాడ్ ఎంతో రుచిగా కూడా ఉంటుంది. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా, స్నాక్‌గా లేదా డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బెస్ట్ సలాడ్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎగ్ సలాడ్‌తో శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అన్నీ అందుతాయి. ఎల్ సలాడ్‌ని తయారు చేసుకోవడం కూడా చాలా..