2 / 7
ఆరోగ్యానికి మేలు..
గుమ్మడి గింజల్లో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, మేగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాపడుతోంది. గుండె పోటు రాకుండా రక్షిస్తుంది. అలాగే ట్రైప్టోఫాన్ నిద్ర సక్రమంగా పట్టేందుకు ఉపకరిస్తుంది. అదే విధంగా గుమ్మడి గింజలో ఔషధాలు బ్రెస్ట్, ప్రోస్టేట్ కేన్సర్లను నిరోధిస్తుందని అనేక అధ్యయనాల్లో నిరూపణ అయ్యిందని నిపుణలు చెబుతున్నారు.