హెచ్‌సీయూ సంచ‌ల‌న నిర్ణ‌యం : ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థుల‌కు ఆర్థిక సాయం

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేద విద్యార్థుల కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు స్టూడెంట్ల నుంచే ఫీజులు దండుకుంటుండ‌గా… హెచ్‌సీయూ మాత్రం క్లాసులు వినేందుకు స్టూడెంట్లకే ఆర్థికసాయం చేయాలని డిసైడ‌య్యింది.

హెచ్‌సీయూ సంచ‌ల‌న నిర్ణ‌యం : ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థుల‌కు ఆర్థిక సాయం
Follow us

|

Updated on: Aug 08, 2020 | 2:49 PM

HCU Online classes : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేద విద్యార్థుల కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు స్టూడెంట్స్ నుంచి ఫీజులు దండుకుంటుండ‌గా… హెచ్‌సీయూ మాత్రం క్లాసులు వినేందుకు స్టూడెంట్లకే ఆర్థికసాయం చేయాలని డిసైడ‌య్యింది. డిజిటల్ యాక్సెస్ గ్రాంట్ (డీఏజీ) కింద పేద విద్యార్థులందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వ్యాప్తి ఇప్ప‌ట్లో తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి సీనియర్ ప్రొఫెసర్ వినోద్ పవరాలా నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకున్న అనంత‌రం రిపోర్టును వీసీ అప్పారావుకు అందజేసింది. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చెయ్యాల‌ని, ఇంటర్నెట్ డేటా కోసం పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందజేయాలని కమిటీ సూచించింది. దీనిపై వీసీ… డిపార్ట్మెంట్ హెడ్స్, డీన్స్ తో చర్చించి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో ఈ నెల 20 నుంచి దాదాపు 2వేల మంది విద్యార్థుల‌కు ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

బోర్డింగ్ అలవెన్స్ సౌకర్యం అందుకుంటున్న విద్యార్థుల‌కు డిజిటల్ యాక్సెస్ గ్రాంట్( డీఏజీ) కింద నెలకు రూ.వెయ్యి ఇవ్వ‌నున్నారు. దీని ద్వారా పేద విద్యార్థుల‌కు క్లాసులు విన‌డానికి ఎటువంటి ఆటంకం ఉండ‌ద‌ని అధికారులు భావిస్తున్నారు.

Read More : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య క‌న్నుమూత‌

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో