Google India: ఆన్‌లైన్‌ రుణ యాప్‌లపై కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. అలాంటి అప్లికేషన్‌లను తొలగిస్తున్నట్లు..

Google India Removes Money Lending Apps: అడిగిన వెంటనే అప్పులు ఇచ్చి ఆ తర్వాత వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోన్న ఆన్‌లైన్‌ మనీ యాప్‌ల గురించి ప్రత్యేకంగా..

Google India: ఆన్‌లైన్‌ రుణ యాప్‌లపై కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. అలాంటి అప్లికేషన్‌లను తొలగిస్తున్నట్లు..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:32 AM

Google India Removes Money Lending Apps: అడిగిన వెంటనే అప్పులు ఇచ్చి ఆ తర్వాత వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోన్న ఆన్‌లైన్‌ మనీ యాప్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత ఆర్థిక కష్టాలతో ఇలాంటి యాప్‌ల ట్రాప్‌లో పడ్డ కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. సదరు యాప్‌ నిర్వాహకులు పెడుతోన్న టార్చర్‌ భరించలేక కొందరు, ఎక్కడ పరువు పోతుందో అని మరి కొందరు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గూగుల్‌ ఇండియా ఇలాంటి రుణ యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్‌లో ప్రభుత్వ నిబంధనలను, తమ యూజర్‌ సెఫ్టీ పాలసీలను ఉల్లంఘించిన యాప్‌ల‌ను  ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. అలాగే, యాప్‌ల డెవ‌ల‌ప‌ర్లు సంబంధిత సంస్థ‌లు స్థానిక ప్ర‌భుత్వ‌ చ‌ట్టాల‌ను అనుస‌రిస్తున్నారా? లేదా? అన్న సంగ‌తిని నిర్ధారించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలో గూగుల్‌ ఇప్పటి వరకు 10 భారతీయ లోన్ యాప్ లపై చర్యలు తీసుకుంది. వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇక మిగిలన యాప్‌లు కూడా స్థానిక చట్టాలకు లోబడి ఉన్నాయో.. లేవో తెలపాలని ఆయా యాప్ నిర్వాహకులను గూగుల్ ప్రొడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ సుజన్న ఫ్రే కోరారు.

Also Read: What’s App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో