మెట్‌పల్లిలో దారుణం.. మైనర్ బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్.!

తెలంగాణ రాష్ట్రంలోని మెట్ పల్లి పట్టణంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన సదరు నిందితులు.. సదరు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

  • Venkata Narayana
  • Publish Date - 11:51 am, Sun, 25 October 20