‘సెవెన్త్ సెన్స్’ మూవీని త‌ల‌పిస్తున్న క‌రోనా…క‌ళ్ల‌తోనే వ్యాప్తి అధికం!

కరోనా వైరస్ ఎప్పుడు.? ఎలా.? వ్యాప్తి చెందుతుందన్నది ఎవరికీ అంతు చిక్కట్లేదు. అయితే దీనిని నివారించేందుకు మాత్రం ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి గురించి మరో ఆందోళనకరమైన విషయం వెల్లడైంది. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారానే కరోనా వైరస్ వ్యాపిస్తుందని హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై […]

'సెవెన్త్ సెన్స్' మూవీని త‌ల‌పిస్తున్న క‌రోనా...క‌ళ్ల‌తోనే వ్యాప్తి అధికం!
Follow us

|

Updated on: May 09, 2020 | 2:44 PM

కరోనా వైరస్ ఎప్పుడు.? ఎలా.? వ్యాప్తి చెందుతుందన్నది ఎవరికీ అంతు చిక్కట్లేదు. అయితే దీనిని నివారించేందుకు మాత్రం ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి గురించి మరో ఆందోళనకరమైన విషయం వెల్లడైంది.

ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారానే కరోనా వైరస్ వ్యాపిస్తుందని హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై కరోనా వైరస్ దాడి చేసి శరీరంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్ వైరస్ కంటే 100 రెట్లు వేగంగా కరోనా వైరస్ దాడి చేస్తుందని పేర్కొన్నారు. దీనితో ఇప్పుడు ఈ వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!