బీజేపీలోకి.. టీఆర్ఎస్ ఎంపీ వివేక్..!
మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారు. కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ ఆ తరువాత నుంచి టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ స్థాయి నేతలతో టచ్లో ఉన్న వివేక్ పార్టీలో చేరేందుకు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన రేపు పార్టీ అధినేత అమిత్షా సమక్షంలో కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు వివేక్.