Tollywood: టాలీవుడ్ ముచ్చట్లు.. రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న జక్కన్న.. ఇష్టమైన ప్లేస్ అదే అంటున్న రక్ష్మిక

Edited By:

Updated on: Jul 11, 2023 | 6:09 PM

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డబుల్‌ ఇస్మార్ట్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ మూవీకి సీక్వెల్‌ ఇది. ఈ కేరక్టర్‌ కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యారు రామ్‌ పోతినేని.

1 / 5
సెంట్రల్‌ తమిళనాడులో రోడ్‌ ట్రిప్‌కి వెళ్లారు రాజమౌళి. కుమార్తె అడగటంతో ఈ విజిట్‌ చేసినట్టు తెలిపారు. గత కొన్నాళ్లుగా ఫారిన్‌ ట్రిప్‌లో ఉండి, ఇప్పుడు సొంత నేల మీద తిరుగుతుంటే రిఫ్రెషింగ్‌గా ఉందనిపించిందన్నారు. శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, తూత్తుకుడి, మదురైకి వెళ్లినట్టు చెప్పారు. అక్కడి విజువల్స్ ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

2 / 5
రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డబుల్‌ ఇస్మార్ట్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ మూవీకి సీక్వెల్‌ ఇది. ఈ కేరక్టర్‌ కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యారు రామ్‌ పోతినేని. రేపటి నుంచి డబుల్‌ ఇస్మార్ట్ రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 8న డబుల్‌ ఇస్మార్ట్ ప్యాన్‌ ఇండియా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు

3 / 5
అశ్విన్‌ బాబు కథానాయకుడిగా నటించిన సినిమా హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఈ నెల 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు మునుపెప్పుడూ ఇలాంటి కథను చూడలేదనే హింట్స్ ఇస్తున్నారు మేకర్స్. నందిత శ్వేత నాయికగా నటించారు.

4 / 5
కర్ణాటక కూర్గులోని తన ఇల్లంటే ఎంతో ఇష్టమని చెప్పారు రష్మిక. నెటిజన్లతో ముచ్చటించారు ఈ భామ. తనకు ఆరు భాషలు వచ్చని అన్నారు. ఏ ప్రదేశానికి వెళ్తే వాళ్లతో కలిసిపోవడాన్ని ఇష్టపడతానని చెప్పారు. హిందీలో యానిమల్‌లో నటిస్తున్నారు రష్మిక. తెలుగులో పుష్ప2, రెయిన్‌బో తో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

5 / 5
అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన సినిమా ఓమైగాడ్‌2. ఇందులో ఆయన ఈశ్వరుడి అవతారంగా కనిపించనున్నారు. ఓ మై గాడ్‌ 2 టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల 11న విడుదల కానుంది ఓ మై గాడ్‌2. మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌. హర్‌హర్‌మహదేవ్‌ అంటూ నెటిజ్లను సపోర్ట్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు అక్షయ్‌