Happy Birthday Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి… తన క్రేజ్‌‌‌‌ను కంట్రీ దాటించిన రామ్ చరణ్

|

Mar 27, 2021 | 8:41 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.. అంతులేని అభిమానులు చరణ్ సొంతం..

1 / 7
మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

2 / 7
 చిరుత సినిమాతో హీరోగా అడుగు పెట్టిన చరణ్ సినిమా సినిమాకు పరిణితి చెందుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. 

3 / 7
రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు చరణ్.. 

4 / 7
నేడు (మార్చి 27)రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 

5 / 7
మెగా అభిమానులంతా మెగాస్టార్ నుంచి మెగా... పవర్ స్టార్ నుంచి పవర్ తీసుకొని చరణ్ ను మెగా పవర్ స్టార్ ను చేసారు. 

6 / 7
మెగాస్టార్ చిరంజీవి  ట్విట్టర్ లో "హీ ఈజ్ కేరింగ్ సన్"  'హ్యాపీ బర్త్‌డే మై బాయ్‌.. గాడ్‌ బ్లెస్‌.. అమ్మ అండ్‌ డాడీ' అంటూ ఓ వీడియోతో విషెస్ తెలిపారు. 

7 / 7
అటు సెలబ్రిటీలు కూడా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు.