
“ఒకే కప్పు కింద నాలుగు కొప్పులు ఇమడవు..! నాలుగు జుట్లు కలుస్తాయేమో కానీ.. రెండు జడలు కలవవు!” అని అమ్మాయిల నేచర్ గురించి ఎప్పటి నుంచో ఉన్న ఫేమస్ సామెతలి.! వారిని చూసి.. కాచి వడబోసి చెప్పినట్టుగా ఉన్న పోలికలివి! జమానాలు మారుతున్నా.. టెక్నాలిజీలు ట్రాన్స్‌ఫాం అవుతున్నా.. కానీ.. ఈ సామెతలు మారడం కాదు కదా.. కనీసం వినిపించకుండా ఆగడం లేవు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు.. ఇప్పుడు మాళవిక మోహనన్.. నయనతార మధ్య కూడా పొసగటం లేదు. వీరి మధ్య లొల్లి అసలే మాత్రం ఆగడం లేదు.
షారుఖ్..! కేరాఫ్ కింగ్ ఆఫ్ రొమాన్స్! సన్ ఆఫ్ లవ్ గాడ్! ఆల్మోస్ట్ ఇండియన్ లేడీస్‌కు మనోడే హార్ట్ బ్రేక్ క్రష్! జెస్ట్ తన మేనరిజంతోనే చూపిస్తారు లవ్ లైవ్! ఇప్పటికీ తనే బాలీవుడ్ కా.. రొమాన్స్ కా బాప్! తన ప్లేస్‌కు ఇప్పటికీ.. ఎప్పటికీ.. నో రీప్లే! అలాంటి షారుఖ్‌ను ఎవరైన.. దగ్గరగా చూసినా.. కొద్ద సేసు మాట్లాడినా.. ఉండబట్టలేక ముద్దు పెట్టడం.. ఆగలేకుండా హగ్ చేసుకోవడం కామన్. అయితే ఫ్యాన్స్ ఎలాగూ ఇలాగే చేస్తుంటారు. నార్త్ సెలబ్రిటీలందరూ కూడా.. ఇదే చేయడం చూసుంటారు. కానీ సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా.. షారుఖ్ ఛార్మింగ్ కు ఫిదా అయిపోయవడం పబ్లిక్‌గానే కిస్ చేయడం, ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఎస్పెషల్లీ సౌత్ లో క్రేజీ టాపిక్.
డెస్టినేషన్ వెడ్డింగ్ అయిపోయింది. మిషెన్ సిద్ కియా ఫ్రమ్ జైసల్మేరు ముగిసింది. మరి నెక్ట్స్ ఏంటి! ఈ స్టార్ జోడీ రిసెప్షన్ ఏగా.. ఇండస్ట్రీలోని స్టార్స్‌కు తన నియర్ అండ్ డియర్స్‌కు ఇచ్చే పార్టీయేగా..! ఇప్పుడు ఇందులోనూ తమ టేస్ట్స్ చూపించారు సిద్దార్ధ్ అండ్ కియారా..! దిమ్మతిరిగే.. వెరీ గ్రాండియర్ గా తమ రిసెప్షన్ అరేంజ్ చేసి.. ఈన్యూస్‌తో… వీరి రిసెప్షన్ పిక్స్ అండ్ వీడియోలతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా…? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమా షూటింగ్‌లకు వెళుతోదంటే పూర్తిగా కోలుకున్నట్టేగా..? మళ్లీ వర్కవుట్స్ చేస్తూ.. వైరల్ అవుతున్నారంటే.. ఆమెకిక పర్లేదన్నేట్టాగా..? అని అనుకుంటున్న వారికి.. ఆరాతీస్తున్నా వారికి.. అనవసరంగా మాట్లాడుతున్న వారికి.. ! తన ఆరోగ్యంపై రంది పెట్టుకున్న వారికి.. అందరికీ.. ఓ అప్డేట్ ఇచ్చారు సమంత. తనను తన ఒంట్లో సత్తువని మింగేస్తున్న మయోసైటిస్‌ను ఎలా ఎదుర్కొంటున్నారనేది.. చెప్పారు. మరోసారి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.
సినిమాల విషయంలో.. అందులోనూ స్టార్ హీరోస్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఏదో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో క్లారిటీ కావాలనే అభిమానులకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ప్రభాస్- హృతిక్ కాంబో సినిమాపై కూడా ఇవే జరుగుతోంది. కన్ఫ్యూజర్ క్లారిటీ కోరుతోంది. స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమా ఉందని.. స్టార్ డైరెక్టర్ లేదని చెప్పడంతో.. అసలు ఈ సినిమా ఉన్నట్టా.. లేనట్టా..? అనే డౌట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
“కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు స్టార్ హీరో అన్న విషయం మరిచిపోకండి!” అంటూ విజయ్ సేతుపతి పై సీరియస్ అయింది కోర్టు. సీరియస్ అవడమే కాదు.. మొట్టికాయలు కూడా వేసింది. అది కూడా అలాంటి ఇలాంటి కోర్టు కాదు సుప్రీం కోర్టు. అసలు ఇంతలా ఈ వెర్సటైల్ స్టార్ పై సుప్రీం కోర్టు ఎందుకంత సీరియస్ అయింది. ఎందుకిలాంటి షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!
చిన్న చిన్న గొడవలు..! ఆ గొడవల తరువాత వచ్చే అలకలు..! ఆ అలకల తరువాత వచ్చే బుజ్జగింపులు..ముద్దుగింపులు.. పరువాల విందులు! అసలివన్నీ లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో.. ఇక ఇంట్రెస్టేం ఉన్నట్టు. వీళ్ల మధ్య రిలేషనేమ్ ఉన్నట్టు. అంతెందుకు పెళ్లిలో.. ఈ జెర్నీలో అసలు కిక్కేమున్నట్టు.! అందుకే ఈ రివెంజ్ రిలేషన్నే లవ్ లైఫ్‌లో.. మ్యారీడ్ లైఫ్‌లో ఫన్ ఫ్యాక్టర్‌గా చెబుతుంటారు. వీటి మీదనే మన హీరోలు సినిమాలు చేస్తున్నారు. బయటి వాళ్లు రీల్స్ చేసి వైరల్ అవుతున్నారు. అయితే ఇదే రివేంజ్ రిలేషన్ ఫ్రేమ్‌లో ఉపాసన, చెర్రీని ఫిట్ చేసి చూపించారు నెటిజన్లు. పర్ఫెక్ట్ సింక్‌తో టైమింగ్‌లో వీడియోను ఎడిట్ చేసి.. ఇప్పుడు అందర్నీ నవ్విస్తున్నారు. పాపం చెర్రీ అని కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు.
ఒకరిద్దరికి మించి అరవ హీరోలు అసలు వార్తల్లోనే ఉండరనే టాక్ ఉంది. అందులో స్టార్ హీరో అజిత్ చాలా ముందుంటారనే ఫ్యాక్ట్ కూడా ఉంది. ఇక ఈ ఫ్యాక్ట్ కు తోడు తన సినిమాలను తనే ప్రమోట్ చేయరనే కామెంట్ అజిత్ పై ఉంది. తన సినిమా రిలీజ్ కు ముందు ఇంటర్య్యూకు కానీ.. ఈవెంట్‌కు కానీ రాడనే న్యూస్ తన ప్రతి ఫిల్మ్ రిలీజ్ ముందు ఇప్పటికీ ఎప్పటికీ.. ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక ఇది చాలదన్నట్టు ఈ స్టార్ హీరో తీసుకున్న ఓ బిగ్ డెసిషన్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
పెళ్లైతోనో.. పేరెంటమైతేనో.. లేక ఇంకేదైనా విశేషం వారి వారి జీవితాల్లో కలిగితేనో.. ఎవరైనా ఏంచేస్తాం… విష్ చేస్తాం. పెళ్లి తప్ప ఇంలాంటి విశేషాలు మరిన్ని మీ జీవితాల్లో రావాలని కోరకుంటాం. దాంతో పాటే ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాం వారిని సర్‌ప్రైజ్ చేస్తాం. ఎగ్జాట్లీ ఎట్ ప్రజెంట్ చెర్రీ కూడా ఇదే చేశారు. తన కో స్టార్ కియారా అద్వాణీ మ్యారేజ్ సందర్భంగా వారికో స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన టీంను కూడా కలుపుని కియారాకి మెమొరబుల్ ఫీలింగ్ ను కలిగించారు.