చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ అత‌డితోనేనా ?

|

Sep 05, 2020 | 5:37 PM

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్‌.ఆర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది.

చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ అత‌డితోనేనా ?
Follow us on

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్‌.ఆర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇది పూర్తి కావడానికి మరో ఏడాది స‌మయం పట్టేలా కనిపిస్తుంది. అప్పటి వరకు మరో సినిమా చేసే ప‌రిస్థితి లేదు. అయితే నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేయాలో కాస్త ఆలోచింది నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యం దొరికింది చ‌ర‌ణ్‌కి. ఇప్పటికే ఆచార్యలో చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ట్లు దాదాపు ఫైన‌ల‌యిపోయింది.

ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి, అనిల్ రావిపూడి, వంశీ పైడిప‌ల్లి లాంటి దర్శకులు చరణ్‌ను కలిసి క‌థ‌లు వినిపించార‌ని స‌మాచారం. వీళ్లలో ఎవరి సినిమా ముందుంటుంది అనేది స్ప‌ష్ట‌త లేదు. అయితే అనిల్ రావిపూడి వైపు చ‌ర‌ణ్‌తో పాటు చిరు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు స‌మాచారం. రాజ‌మౌళి అంటే ప‌క్కా మాస్. ఆయ‌న త‌ర్వాత కాస్త కామెడీ ఎక్కువ ట‌చ్ చేసే అనిల్ రావిపూడి అయితే కాంబినేష‌న్ బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

Also Read :

జిమ్ ట్రైన‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చిన డార్లింగ్

ప్రాక్టీసులో కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్

ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్