Ritika Singh: సొగసుతో కుర్రాళ్లకు గాలులు వేస్తోన్న ముద్దుగుమ్మ.. రితిక లేటెస్ట్ ఫొటోస్

నచ్చావు అందగాడా.. అంటూ విక్టరీ వెంకటేష్‌తో కలిసి గురు సినిమాలో ఆడిపాడిన ఈ అమ్ముడు. ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్. అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది.

Ritika Singh: సొగసుతో కుర్రాళ్లకు గాలులు వేస్తోన్న ముద్దుగుమ్మ.. రితిక లేటెస్ట్ ఫొటోస్
Ritika Singh

Updated on: Jun 07, 2023 | 5:23 PM

2017లో వెంకటేష్ సరసన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దగుమ్మ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నచ్చావు అందగాడా.. అంటూ విక్టరీ వెంకటేష్‌తో కలిసి గురు సినిమాలో ఆడిపాడిన ఈ అమ్ముడు. ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్. అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది రితిక

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో గురు, నీవెవ్వరో అనే సినిమాలు చేసింది రితిక. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.

వరుస ఫోటోషూట్లతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏడాది కాలంగా కెరీర్ పరంగా స్లోగా ఉన్నా.. పెద్ద హిట్టు కొట్టి రేస్ లో తానేమీ తక్కువ కాదని నిరూపించేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రితికాకు ఇన్‌స్టాలో 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.