AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేజ్ పైనే అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. వైరల్ అవుతోన్న ఫొటోస్

కొన్ని సార్లు స్టేజ్ పైన తమ అభిమాన హీరో మాట్లాడుతుంటే అక్కడికి దూసుకు వచ్చి ఆ హీరోల కాళ్ళ మీద మాడుతూ ఉంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది.

స్టేజ్ పైనే అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. వైరల్ అవుతోన్న ఫొటోస్
Riteish Deshmukh
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2022 | 4:30 PM

Share

సినిమా స్టార్స్ కు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తమ అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తుంటారు ఫ్యాన్స్. కొన్ని సార్లు స్టేజ్ పైన తమ అభిమాన హీరో మాట్లాడుతుంటే అక్కడికి దూసుకు వచ్చి ఆ హీరోల కాళ్ళ మీద మాడుతూ ఉంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అయితే కొన్ని సార్లు రివర్స్ లో ఆ స్టార్ హీరోలే అభిమానుల కాళ్లు పట్టుకుంటుంటారు. తమిళ్ స్టార్ హీరో సూర్య  కూడా ఆ మధ్య ఓ అభిమాని తన కాళ్లకు నమస్కరిస్తుంటే వెంటనే ఆయన కూడా అభిమాన కాళ్లకు నమస్కరించాడు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ కూడా అదే చేశాడు. తాజాగా మరో హీరో కూడా అభిమాని కాళ్లు పట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు..

సాధారణంగా బాలీవుడ్ లో అభిమానులు వచ్చి మీద పడుతుంటే ఆ హీరోలు సీరియస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ కాళ్లు పట్టుకున్నాడు హీరో రితేష్ దేశ్ ముఖ్.  తొలిసారి మరాఠీలో `వేద్` మూవీలో నటిస్తూ తానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు రితేష్.ఈ సినిమా మన మజిలీ సినిమాకు రీమేక్ . జెనీలియా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

చాలా కాలాంతర్వత ఇలా భార్యాభర్తలు కలిసి నటిస్తున్నారు. డిసెంబర్ 30న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈసందర్భంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా..ఓ కాలేజీ క్యాంపస్ కు వెళ్లారు చిత్రయూనిట్. ఆ సమయంలో ఓ  యువతి స్టేజ్ పైకి వచ్చి రితేష్ తో కలిసి డాన్స్ సి చేయాలనీ ఉందని కోరింది. వెంటనే రితేష్ ఆమె తో కలిసి డాన్స్ చేశాడు. దాంతో ఆమె ఆనందం ఆపుకోలేక బోరున ఏడుస్తూ.. అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు పట్టుకున్నాడు. రితేష్ ప్రవర్తనకు అక్కడ ఉన్నవారంతా ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!