AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవి.. “ఐస్‏క్రీమ్” ఫ్రాంచైజీని తెరకెక్కించనున్న వర్మ ?

Ram Gopal Varma:  రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఏ క్షణాన ఏం ట్వీట్ చేస్తాడు.. ఏ అంశాన్ని పట్టుకుంటాడు అనే విషయం

Ram Gopal Varma: మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవి.. ఐస్‏క్రీమ్ ఫ్రాంచైజీని తెరకెక్కించనున్న వర్మ ?
Rgv
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2021 | 9:48 PM

Share

Ram Gopal Varma:  రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఏ క్షణాన ఏం ట్వీట్ చేస్తాడు.. ఏ అంశాన్ని పట్టుకుంటాడు అనే విషయం ఇప్పటికీ అర్థం కాదు. రాష్ట్రం నుంచి ప్రపంచం వరకు ప్రతీ విషయాన్ని టచ్ చేసి కాంట్రవర్సీకి దారి తీస్తుంటారు.  అలాగే ప్రతి చిన్న సంఘటనను సినిమాగా తెరకెక్కించడం వర్మ స్టైల్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుస పెట్టి సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. 2014 లో ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీలో తక్కువ బడ్జెట్ ఎరోటిక్ థ్రిల్లర్లను వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో నవదీప్- తేజస్వి మాదివాడ ప్రధాన పాత్రల్లో నటించగా రెండవ విడతలో మృధుల భాస్కర్ ప్రధాన పాత్ర పోషించారు. తాజా సమాచారం ప్రకారం ఆర్జీవి ఐస్‏క్రీమ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.

ఐస్‏క్రీమ్, ఐస్‏క్రీమ్ 2లను నిర్మించిన సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో నటించే నటీనటుల ఎంపిక చేసే పనిలో ఉన్నారట ఆర్జీవి. ఇక అటు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పలు సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్, మర్డర్, 12ఓ క్లాక్, దిశ ఎన్ కౌంటర్, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్, దెయ్యం సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

Also Read: సావిత్రి భర్త జెమిని గణేశన్ స్త్రీలోలుడా?.. అయినా పిల్లల పెంపకంలో గొప్పవాడే.. ఏడుగురు కూతుర్లు మంచి పొజిషన్ లోనే

Telugu Actor Annapurna: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు

Kudi Yedamaithe Review: అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఎన్నో మలుపులతో అమలాపాల్ “కుడి ఎడమైతే”.. ఎలా ఉందంటే..

Anupama Parameswaran: ఆటలో మునిగిపోయానంటున్న అనుపమ పరమేశ్వరన్.. బానిసయ్యానంటూ షాకింగ్ కామెంట్స్..

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!