Rahul Sipligunj: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. చిచ్చా నువ్వు కేక అంటున్న నెటిజన్స్

యావత్ ప్రపంచాన్ని ఊపేసిన వీర నాటు బీటుకు ఆస్కార్ కూడా తలవంచింది. ఈ ఏటి మేటి పాట మీదేనంటూ పురస్కారాన్ని అందించింది.

Rahul Sipligunj: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. చిచ్చా నువ్వు కేక అంటున్న నెటిజన్స్
Rahul Sipligunj
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2023 | 7:50 PM

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. యావత్ ప్రపంచాన్ని ఊపేసిన వీర నాటు బీటుకు ఆస్కార్ కూడా తలవంచింది. ఈ ఏటి మేటి పాట మీదేనంటూ పురస్కారాన్ని అందించింది. నాటు నాటు సాంగ్‌ కేవలం పాట మాత్రమే కాదు. కేవలం సిట్చువేషన్‌ని నడిపించడానికి ఉపయోగపడిందని అనుకోకూడదు. ఇవాళ నాటు నాటు పాట కోట్లాదిమంది భారతీయుల ఎమోషన్‌. హిస్టరీలో తమకంటూ ఓ అద్భుతమైన క్షణాన్ని పదిలం చేసిన ఆయుధం. ఈ పాటను ఆలపించిన రాహుల్ ను హైదరాబాద్ పోలీసులు సత్కరించారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే గతంలో రాహుల్ సిప్లిగంజ్ ను డ్రంక్ అండ్ డ్రై విషయంలో పోలీసులు మందలించారు. దీని పై రాహుల్ సిప్లిగంజ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు అదే పోలీసులు రాహుల్ ను పిలిచి మరి సత్కరించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ చాలా ఫెమస్ అయ్యారు. అలాగే హీరోగా కూడా మారాడు. రీసెంట్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించాడు రాహుల్ సిప్లిగంజ్.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!