


హిందీలో మూడు రోజులకు 12 కోట్లు వసూలు చేసిందని.. పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాము కానీ ఇంత పెద్ద రేంజ్‌లోకి వెళ్తుందని తాము అనుకోలేదు అని నిర్మాతలు తెలిపారు

తెలుగు నుండి నార్త్ ఇండియాకి కేవలం బాహుబలి, సాహో మాత్రమే వెళ్లాయని.. ఇప్పుడు పుష్ప అక్కడ అదిరే రెస్పాన్స్ రాబడుతుంది మేకర్స్ వెల్లడించారు

కాగా సౌండ్ విషయంలో కొన్ని మార్పులు చేసామని.. అంతే కానీ ఫస్ట్ రన్ టైమ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని చిత్ర యూనిట్ తెలిపింది.