AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్

డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి.

SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్
Slum Dog
Rajeev Rayala
|

Updated on: Jun 08, 2026 | 6:33 PM

Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్లమ్ డాగ్. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న పూరి ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తున్నారు, టబు స్లామ్ డాగ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు టబు. ఈ టీజర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. చూస్తుంటే ఈ సినిమాతో పూరి గట్టగానే హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.

పూరి డైరెక్షన్ లో వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ పవర్ ఫుల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

మరోసారి పూరి పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెడీ చేశారు. స్లమ్ డాగ్ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే తాజాగా విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ పార్ట్ ఎక్కువగా చూపించారు. ఓ విలన్ గ్యాంగ్ విజయ్ సేతుపతిని చంపాలని చూడటం.. అసలు ఓ బిచ్చగాని ఎందుకు విలన్ గ్యాంగ్ తరుముతుంది అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక స్లామ్ డాగ్ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

స్లామ్ డాగ్ మూవీ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే